Thursday, July 23, 2009

The Phoenix

Every night I die and I am reborn with the new dawn
Every night I sleep with the burden of the wide world I wake up with the new rays of hope of the rising sun
I enter the darkness utterly confused and I come out into the light with my new found purpose
I am the Phoenix whose birth lies in its death.

Sometimes I lay all night listening to music and searching for my lost love
Sometimes I sit all night looking at the stars and yearning for my lost soul
Sometimes I weep all night talking to my shortcomings and praying for my salvation
But with every morning I spring into action to devour the gift of Life
I am the Phoenix whose birth lies in its death

The morning shows me the colours of music
The morning fills my cup with the zeal of life
The night talks to me about the music buried in the depths of silence
The night fills my cup with the serenity of death
Yet with every dawn I rise for I am the Phoenix whose birth lies in its death

Saturday, July 4, 2009

ఏమని వ్రాయను?

ఏమని వ్రాయను? నేనేమని  వ్రాయను?
శౌకర్యపు హంగులలొ మరచిపోయిన మనస్సు గురించి వ్రాయనా?
పని వత్తిడిల వల్ల వదులుకోబొయే కనుపాపల నిదుర గురించి
వ్రాయనా?
నేనెవరో, నా ఉనికికి అర్ధమెమిటిటో అని ప్రశ్నించుకోవడానికి కూడ తీరిక లేని ఈ కొత్త జీవితం గురించి
వ్రాయనా?
అందరి మధ్య తిరుగుతూ వున్నా ఒక్కసారిగా ఒంటరి బాటసారినని మదన పడిన వేల క్షణాల గురించి
వ్రాయనా?
నా స్వామినెప్పుడు చేరుకుంటానొ తెలియక, ఆ విరహపు శిఖరాగ్రములకు చే రుకోలెక నేను పడే వ్యధ గురించి
వ్రాయనా?
కర్మ మార్గమే నా బాటని తెలిసికూడా ఈ మజిలీ గురించి అలోచించి అలోచించి నే విడిచిన లక్షలాది నిట్టూర్పల గురించి వ్రాయన?
ఏమని వ్రాయను? నేనేమని వ్రాయను?