Note: This poem was written more than 4 years ago but I didn't publish it in the blog. At that time, I was the single bread winner of the two of us with so many apprehensions and worries about how to manage the show with kids etc... The piece itself is dedicated to every middle class man who is the single bread winner of the family. They hardly spend even 10% of their income on themselves. #MenToo
అరవై వచ్చే దాకా ఆఖరి రోజు వరకు చాకిరి తప్పదు
ప్రతి రక్తపు బొట్టుని చెమటగా చిందించి రూపాయిగా మారిస్తే
చెట్టుకు డబ్బులు కాస్తాయి అనుకునే శ్రీమతులు
చెట్టుకు కాసే పండ్లకి కూడా సమయం కావాలని తెలియదు పాపం
మా అవసరాలు కూడా మీకు కనిపించవు కానీ మీరు ఆనందంగా ఉంటే చాలని మా ఉబలాటాం
వంటలో సాయం చేయలేదని గంట సేపు తిట్టినా
కంట తడి పెట్టి ఎదో కోరిక కోరినా
తంటాలు పడాలి తప్ప నోరు మెదపకూడదు
రోజు అంతా పనిచేసి ఇంటికొస్తే అక్కడ కూడా సంతోషం లేక
మరమనుషులగ బ్రతకాలని శాపం విదిస్తే ఏవరికి చెప్పాలి మా గోడు
చివరికి మాకేంటి మిగిలేది?
"అమ్మ చాలా మంచిది - నాన్న చెడ్డోడు" అని అనుకునే కొడుకులు
కొరివి పెట్టాలి కాబట్టి, అప్పుల తిప్పలు కొడుకులకై వదిలేసే తండ్రి
అక్క చెల్లెల పెళ్ళిలు బాధ్యతలు.
తల్లిదండ్రలుతో పాటు ఉండనివ్వని భార్యలు
మీకు తెలిసినోళ్లు బాగుపడితే ఆ ఈర్ష్యకు మేమేగా బలి పశువలం
అత్త - కోడళ్ళు ఆడపడుచు - వదినలు. తోడికోడళ్లు.
మీరు మీరు కలిసికట్టుగా మసలలేక మాకేంటి శిక్షలు?
వరకట్నం వేధింపులో ఎంత మంది ఆడవారి దురాశ ఉందొ ఎవ్వరూ అడగరు
వృద్ధాశ్రమలో మగ్గుతున్న తల్లితండ్రుల స్థితిలకు ఎంతమంది స్త్రీ మూర్తులు భాద్యులో ఎవ్వరికి అవసరం లేదు
పేరుకేమో పురుషాధిక్య ప్రపంచం - అంతా బూటకం

నలుగుతున్నమనస్సులు
ReplyDeleteనలిపేస్తున్నదికూడామనస్సులే
నలుగుతున్నమనస్సుకొడుకుదైనప్పుడు ఆడతల్లిమనసువ్యాఖ్యానంచేస్తూ
ఆడమనస్సుని తిట్టడం చూశా
ఆడమనస్సంతే అమ్మలా ఒకలా,ఆలిలా ఒకలా,అత్తమ్మలా ఒకలా