పుట్టిన ప్రతి బిడ్డకి బాల్యం
పని ఏదైనా పరువుగా బ్రతకడం
ఆకలేస్తే ఇంత అన్నం
స్పందించే హృదయం
చేతనైతే సాయం
సాధ్యమైనంత వరకు నెయ్యం
గొప్పవారిని గౌరవించే నైజం
మంచివారిని ప్రేమించే భావం
కష్టాలొచ్చినప్పుడు హాస్యం
కలిసొచ్చినప్పుడు ఓ కవిత్వం
No comments:
Post a Comment