Sunday, November 1, 2009

అన్వేషణ

నీ కౌగిలి వెచ్చదనంకై ఏంత తపిస్తోందో నా తనువుని అడుగు
నీ ఓడిలో నిదురించాలని అహర్నిశలు ఏంత తపిస్తోందో నా చెక్కిలినడుగు
నీకై ఎంత కాలం నుంచి వీక్షిస్తున్నాయో నా కనులనడుగు
నీ ఉనికికై ఏంత వెతుకుతొందో నా మనస్సునడుగు
నీ జాడ తెలియక ఏంత రగులుతొందో నా హృదయాన్ని అడుగు
నీ తలపులలొ ఏన్ని రాత్రులు గడిపానో ఆ జాబిలినడుగు
నీకై నే చేసిన వెల కొలది బాసలకై గడచిన కాలాన్ని అడుగు
ప్రియతమా ! నీకై నా అన్వేషణ ముగిసేనా?
నీకై నే కన్న కలలు నిజమయ్యెనా?

No comments:

Post a Comment